అడ్డదారి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>1. దగ్గరి దారి: ఉదా: ఆ వూరికి ఇది అడ్డదారి... చాల దగ్గర. 2. వక్రమార్గము: వాడు అడ్డదారిలో చాల సంపాదించాడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వాడు అడ్డదారిలో చాల సంపాదించాడు.( అక్రమ మార్గము)