వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
  • దేశ్యం.
  • విశేషణం./దే.వి.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

<small>మార్చు</small>

రెండు మానికలు, అరకుంచము. (పూర్వకాలంలో వడ్లు,జొన్నలు మొదలయిన వాటిని కొలిచేందుకు వాడే కొలపాత్ర).

  • 1. రెండు మానికలు; కుంచములో సగము (కొలత). [గుంటూరు]
  • 2. పాత్ర విశేషము.
  • 3. బండి పట్టా ఆకులకు మధ్యనున్న కొయ్య. [నెల్లూరు; గుంటూరు]
  • 4. బండి ఇరుసుమీద అడ్డముగా బిగించిన పెద్ద కొయ్య మొద్దు. [నెల్లూరు]

5. కట్ట. [చిత్తూరు; నెల్లూరు]/ 1. విత్తనములు చల్లిన పిమ్మట నేలను సరిచేయు ఒక పలక. 2. ఒక తీఁగ-దీని ఆకులతో విస్తళ్ళు కుట్టుకొందురు. అడ్డాకుల విస్తరి యని వాడుక. 3. పల్లకీ బొంగు చివర తగిల్చెడి అలంకారము.

నానార్థాలు
సంబంధిత పదాలు

పశువులు, బండ్లు నిలిచిఉండే స్థలము; కూలిపని నిమిత్తం మనుషులు నిలిచి ఉండేస్థలం [కోస్తా]

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అడ్డ&oldid=950687" నుండి వెలికితీశారు