వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

బురదలో నున్న కట్టెలు

అర్థ వివరణ

<small>మార్చు</small>

మడికోసినవెనుక దున్నినపుడు లేచెడి పుల్లలు ( పంట సత్తువ కొరకు వివిధ రకాల ఆకు కొమ్మలను అడుసులో వేసి తొక్కుతారు. . ఆకు త్రొక్కినపుడు రెమ్మలతో త్రొక్కివేయుదురు; ఆకు కుళ్ళి ఎరువైపోగా ఈ పుల్లలుండును. తర్వాత మడి కోసిన తర్వాత దానిని మరలా దున్ని నపుడు గతంలో అడుసులో త్రొక్కిన కొమ్మల సంబందించిన కర్రలు, పుల్లలు పైకి లేస్తాయి వాటినే అడుసు పుల్ల, లేదా అడుసు కట్టెలు అని అంటారు.). [చిత్తూరు...మాండలికం]

నానార్థాలు
సంబంధిత పదాలు

అడుసు కట్టెలు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>