అడుసు పెట్టిన వరి చేను
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.

అర్థ వివరణ <small>మార్చు</small>

అడుసు అంటే బురద.వరి నాటాలంటే నేల చాలా తడిగా అంటే బురద లా ఉండాలి,కనుక వరినాటుకు నేల ను తయారు చేయటాన్ని అడుసు పెట్టడం అంటారు.

,రొంపి,....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
అడుసు పుల్లలు/
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. అడుసు తొక్కనేల కాలు కడగనేల.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అడుసు&oldid=892179" నుండి వెలికితీశారు