అడుగంటు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>క్రిందికి పోవు: ఉదా: ఆ బావిలోని నీరు అడుగంటాయి./ వట్టిపోవు
- అన్నం అడుగంటింది: పాత్రలోని అన్నం అడుగున మాడి పోయిందని అర్థము.
- బావిలోని నీరు అడుగంటింది. అనగా చాల క్రిందికి పోయింది లేక నీలు అయిపోయింది అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఆడుగంటింది
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"ఉ. లేకి నిధివ్రజంబు లవలేశము కాంచనభూధరంబు ర,త్నాకరరత్నరాసు లడుగంట్లు మరున్మణికామధుక్సురా, నోకహముల్ క్రయోచిత వినూతనవస్తువు లిట్టివట్టివన్, వాకులకందరాని పురవైశ్యుల సంపదలెన్ని చూపుచోన్." కవిక.౧,ఆ. ౧౧. పైరెండర్ధములకు నిదియె యుదాహరణము.