వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

అడపముంచుకొనియుండు ఆడుది. ................ శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు)

వక్కలాకుల తిత్తిగల అఁడుది
తాంబూలపు బరణిని పట్టుకొను సేవకురాలు
పశువుల కాళ్లకు వచ్చే ఒకానొక వ్యాధి; గొరిసె గాలి.
నానార్థాలు

అడపకత్తె /అడపకత్తియ.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"చ. కలికివరాటరాజడప కప్పురవీడెము వెట్టెవంచనన్‌, నలునడపంబువానికి ఫణాధరవల్లి దళాంతరంబునన్‌, బలితపుఁదేలు మైనమునఁబన్ని." నై. ౭, ఆ.

=పో.చూ. క. అడపు. మొటిమలు; త. అట్టైప్పణ్‌. మలబద్ధకం, ఒకరకం పశువ్యాధి; అట్టైప్పాణ్‌. రాచపుండు, పశువుల ప్లీహజ్వరం. అడ + ప; త. తె. క. రూపాలకు ఒకే మూలం; అటై- దాచటం, దాగివున్నది- అన్న అర్థంలో కావచ్చు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

తెలుగు వ్యుత్పత్తి కోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు) 1978

"https://te.wiktionary.org/w/index.php?title=అడప&oldid=891799" నుండి వెలికితీశారు