అట్టుప్పు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పశువులు త్రాగు నీళ్లలో కలుపు ఉప్పు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక సామెతలో పద ప్రయోగము: వానికి ఈ ఊళ్లో అట్టుప్పు గూడా పుట్టదు.