అట్ట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలదం.
- బహువచనం
- అట్టలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>అట్ట అంటే ముతక కాగితం .వీటిని ప్యాకేజికి ఎక్కువగా వాడుతుంటారు.పుస్తకాల పైభాగాన వేసే కాగితాన్ని కూడా అట్ట అంటారు.విడి కాగితం మీద వ్రాయడానికి అట్ట ను వత్తిడికి ఉపయోగిస్తారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పుస్థకాల అట్ట.
- వ్యతిరేక పదాలు