వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

దే. అవ్య.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. అటే, అటో
  2. ఆశ్చర్యమును తెలిపెడి; ..........శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. "క. నహుషుండు పనుచువాఁడటె, విహితానుష్ఠానపరులు వీరటెపో లో, కహితంబటె యిది మనకున్‌, మహనీయమ కాకయెట్లు మానఁగవచ్చున్‌." భార. ఉద్యో. ౧, ఆ.
దుఃఖమును తెలిపెడి.
  1. "సీ. ధర్మసుతుఁడు, భీమసేనుండును బీభత్సుఁడును దన కడుపునఁబుట్టిన కొడుకులట్టె, యెగ్గతంబునఁ దాను గారగ్గిఁగాలె, నటె యనాథయై." భార. ఆశ్ర. ౨, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అటె&oldid=891752" నుండి వెలికితీశారు