అజ్ఝల్‌న్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

అచ్చులు ప్రాణములు; హల్లులు ప్రాణులు. అచ్చుతో సంయోగ మున్నంతదనుక హల్లులకు స్ఫుటోచ్చారణముండును; లేనిచో హల్లున కుచ్చారణమే యుండదు. అట్లే- ప్రాణ మున్నంతవఱకే దేహవ్యాపారము. అని భావము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939