అజాకృపాణీయన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒకచోట ఖడ్గం వేలాడబడి ఉన్నది. ఒక మేక అక్కడికి రాగానే ఆ ఖడ్గం దానిపై పడి దాని తల తెగిపోయింది. [దైవయోగంవల్ల అనుకోకుండా కష్టాలు రావడమని భావం.] చూ: కాకతాళీయన్యాయం, ఖల్వాటబిల్వీయన్యాయం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939