అజగరవృత్తి న్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కొండచిలువ దేహం స్థూలంగా ఉండడం వల్ల సులభంగా కదలలేదు. ఐతే తన దగ్గరికి వచ్చిన జంతువును మింగే విధంగా అప్రయత్నంగా దగ్గర చేరిన ఆహారాన్ని మాత్రమే తిన్నట్లు. [నిద్రపోవుచున్నట్టే ఉండి తన దగ్గరకు వచ్చిన జంతువును ఆకస్మికంగా పట్టి మింగివేస్తుంది]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939