అచ్చు వేసిన ఆంబోతు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

స్వేచ్ఛాచారి. ... దేవునిపేర అచ్చు వేసి ఒక ఆంబోతును విడుచు అలవాటుపై వచ్చిన పలుకుబడి. దానినే వృషోత్సర్జనం అంటారు. అది ఎవరి అదుపులోనూ ఉండదు కనుక ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటుంది. అందుపై వచ్చిన పలుకుబడి.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"వాళ్ల నాన్న చచ్చిపోయినతరవాత అడిగేవాళ్లూ పెట్టేవాళ్లూ లేక వాడు ఊరకే అచ్చు వేసిన ఆంబోతులా తిరుగుతున్నాడు." వా.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>