అచ్చనపుచ్చు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
ఊడబెఱుకు, ఆటలో అచ్చనకాయ తీసివేసినట్లు తీసివేయు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"... తద్గణాధిపుల్, కలుషము తోఁడముట్టి భగు కన్నొకఁడచ్చనపుచ్చిరుగ్రులై, బలువిడిఁజుట్టి పూషు మునిపండులు డుల్లగ వ్రేసి రీసునన్." [కు.సం.-2-76]