అచ్చ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వై.విణ. (అచ్చము అనుదానిలో వృత్తి యందు వర్ణము లోపింపఁగా మిగిలినది అని శ.ర.)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- 1. స్వచ్ఛము, నిర్మలము. "ఘనముగఁ జేయ న\చ్చతెలిగన్నుల ఱెప్పల నశ్రుబిందువుల్, వనరుహకేసరస్థహిమవారిలవంబుల పెంపు డింపఁగాన్." హరి.ఉ.౭,ఆ. ౧౨౨;
- 2. కేవలము, సాంకర్యములేనిది, కలగలుపులేనిది. "సీ. అ\చ్చతెల్పునఁ గడు నభిరామమగు నొక్క యశ్వంబుఁ గాంచితి మవ్వధూటి, కేవలధవళంబు నావిని యొడ్డారమునకు నేనదె నల్లఁదనముఁ గంటె, వెనుకదెస నన్నవాదయ్యె." భార, ఆను.౧,ఆ. ౧౯౩.
- "అచ్చయావుపాలు;"
- 3. తెల్లనిది. "సీ. ఈయచ్చగురిజపే రెందుఁ గలిగె." య.౧,ఆ. ౧౨౦;
- 4. దట్టము. "సీ. అ\చ్చవెన్నెలచాయ నవఘళింపఁగఁజాలు నిద్దంపువెలిపట్టు నెఱికఁగట్టి." నై.౬,ఆ. ౨౨, శ.ర. ఇట స్వచ్ఛమనఁదగు.