అచేతనేష్వపి చేతనవ్యవహారో దృశ్యతే
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అచేతన పదార్థములయందును చేతనపదార్థములందువలెనే వ్యవహారము లోకమున గన్పట్టుచున్నది. "గోడ తగిలినది" అన్నట్లు. గోడకు మొగము తగులవలయునుగాని సాక్షాత్తు గోడవచ్చి మొగమునకు తగుల జాలదుగదా! అని భావము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు