అచేతనము
అచేతనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
అ(లేనిది)+చేతనము(సుఖదఃఖానుభవము).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>1.ప్రాణము లేనిది. జడము. చైతన్యము(సుఖదుఃఖానుభవము) లేనిది. 2.కదలిక లేనిది.ఎదైన వుహించని వార్త విన్నప్పుడు ఎటువంటి కదలిక లలే కుండ అలాగే వుండి పోవడం. 3.నిశ్చల స్తితి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
చేతనము=చైతన్యం వున్నది.కదలిక వున్నది.