అగ్రహారము
అగ్రహారము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పూర్వకాలంలో రాజులు బ్రాహ్మణపండితులకు ఊర్లను దానంగా ఇచ్చేవారు.రాజులచే బ్రాహ్మణపండితులకు ఇవ్వబడిన ఊరిని అగ్రహారము అనిపిలిచేవారు.ఈ ఊర్ల పై రాజుగారు పన్ను వసూలు చేసేవారు కాదు. ఈ పదం కొన్ని ప్రదేశాలలో అగరము గా రూపాంతరము చెందింది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదాలు
- అగ్గురారము.
- నల్లిల్లు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు