వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి

అగ్ర(=మొదటి)+సంధ్య.

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

<small>మార్చు</small>

తొలిసంజ,ప్రాతస్సంధ్య. రాత్రి నుంచి పగలుకు, పగటి నుంచి రాత్రికి మారడానికి పట్టే కాలాలను సంధ్యాకాలాలంటారు. రాత్రి నుంచి పగలుకు మారే సంధ్యకు ప్రాతస్సంధ్య లేక తొలిసంజ అని పేరు. పగటి నుంచి రాత్రికి మారే సంధ్యకు సాయంసంధ్య లేక మలుసంజ అని పేరు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>