అగ్నిహోత్రన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

"యావజ్జీవ మగ్నిహోత్రం జుహోతి" "ప్రదోషమగ్నిహోత్రం హోతవ్యం వ్యుష్టాయాం ప్రాతః" ఇత్యాది వాక్యములచే దినదినము విధిగా అగ్నిహోత్రోపాసన చేయవలయునని శ్రుతులచే విధింపబడియున్నట్లు. ఇతరకార్యములన్నియు వదలియైన నేదేనియొక ముఖ్యకార్యము నవశ్య మాచరింపవలయునని విధి గల తావుల నీన్యాయ ముపయుక్తము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939