వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • దేశ్యం.
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

<small>మార్చు</small>

చౌక/చవుక. వెలతక్కువ. అగ్గవ

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "అగ్గువ అయితే అంగడికి వస్తున్నది" [సామెత]
  2. "అగ్గువ అయితే అందరూ కొంటారు" [సామెత]
  3. "అగ్గువ యగును ధాన్యంబు మిగుల" [రెట్టమతం. 3-29]
  4. "జననాలు మరణాలు సంసారభోగములును, అనిశము భూమిమీద నగ్గువలు" [తాళ్లపాకకవుల కీర్తనలు. 8-170]
  5. "అనిశము భూమిమీద నగ్గువలు" [తాళ్లపాకకవుల కీర్తనలు. 8-170]
  6. "ఆడ నీడా దిరుగగా నగ్గువాయ వలపు." [తాళ్లపాకకవుల కీర్తనలు. 14-237]
  7. "గుదిగొన్న నగవు లగ్గువలాయను" [తాళ్లపాకకవుల కీర్తనలు. 14-276]
  8. "ఆమని తాలము గాఁగా నగ్గువాయ వలపు" [తాళ్లపాకకవుల కీర్తనలు. 13-83]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అగ్గువ&oldid=889007" నుండి వెలికితీశారు