అగ్గారు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
అ.క్రి. (మాం)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>నశించు./ - తెలుగు వ్యుత్పత్తి కోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు) 1978
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
చెరువుకట్టమీద నిర్మించిన అక్కల గుళ్ళు (చిత్తూరు ప్రాంతం) [దక్షిణాంధ్రం] - మాండలిక పదకోశం (తె.అ.) 1985
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"నీదంతా అగ్గారు" అని స్త్రీల తిట్టు. (నె)