వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము/దే. వి.
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. ఆధిక్యము
  2. యౌవనాదుల వలనఁ గలుగు గర్వచేష్ట

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

అగ్గలికము.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. ఆధిక్యము; "అచ్చెరువైన విక్రమము నగ్గలికన్‌." భార. విరా. ౪, ఆ.
  2. పూనిక, ఉత్సాహము, -"గీ. అనిన నట్లకాక యనిసర్వసేనాధి, పత్యభారపట్టబంధమునకు, నియ్యకొనియె భీష్ముఁడయ్యగ్గలికఁగొని, యాడెనిభుఁడు ప్రముదితాత్ముఁడగుచు." భార. ఉద్యో. ౪, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అగ్గలిక&oldid=889090" నుండి వెలికితీశారు