వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

దే.వి./వై.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
ముందఱ. అగ్రభాగము.
సిగ్గులేనిది.
నానార్థాలు

అంచు / కొన

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"దర్పక జైత్రయాత్రావార్తఁ జైత్రుఁడగ్గడిఁ జాటు తలిరు జేగంట యనఁగ." [కకుత్‌స్థ-3-102]

"కనియు నొడలఁబాసి చనదయ్యె నగ్గడి జీవమింక నేమి సేయు దాన." [కు.సం.-5-92]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అగ్గడి&oldid=889126" నుండి వెలికితీశారు