అగమ్యగోచరము
అగమ్యగోచరము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
అగమ్య+గోచరము.
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>సంస్కృతంలో 'గమ్' అనే ధాతువుకు తెలిసికొనుట అనే అర్థం కూడా ఉంది. అగమ్యము అంటే తెలిసికొనుటకు వీలులేనిది. అగమ్యగోచరము అంటే 'తెలిసికొనడానికి వీలులేనిదిగా కనిపిస్తున్నది' అని అర్థం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>
|