వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
  • తత్సమం.
  • విశేషణం.
వ్యుత్పత్తి

అగదం(=రోగము లేని స్థితిని)+కారుడు(=కలిగించేవాడు).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

<small>మార్చు</small>

సంస్కృతంలో గదం అంటే రోగం. అగదం అంటే రోగం లేకపోవడం, ఆరోగ్యం. అగదంకారుడు అంటే ఆరోగ్యం కలిగించేవాడు, వైద్యుడు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>