వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • దేశ్యం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

<small>మార్చు</small>

బయానా. ఏదైనా వస్తువు కొనదలచుకొని, దాని వెలకు సరిపోయే మొత్తం వెంటనే లేనప్పుడు, పూర్తి మొత్తం చెల్లించిన తర్వాతే వస్తువును తీసుకునే ఒప్పందంమీద, వస్తువును మరొకరికి అమ్మకుండా ఉండేందుకు గాను ఇచ్చే నమ్మక రుసుం/పాక్షిక మూల్యంను అగతా లేక బయానా అంటారు. మంగళవాద్యబృందాలు, విందుభోజనాలను అమర్చే బృందాలు మొదలయిన వారికి కూడా ఈ అగతా పద్ధతి వాడుకలో ఉంది.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అగతా&oldid=888471" నుండి వెలికితీశారు