అగణితము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
అ(=లేనిది)+గణితము(=లెక్క)
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>లెక్కించుటకు శక్యము కానిది. ఊహించుటకు వీలులేనంత పెద్ద సంఖ్య.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు