వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • క్రియ/దే.స.క్రి.
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. నిందించు/ నిరాకరించు, నిరసించు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. నిందించు;............"తే. మగువ కావున నిపుడు నన్నగడుసేసి, యేమి పన్నెనొ." పంచ.నా.౪,ఆ. ౪౬;
  2. నిరాకరించు, నిరసించు............."వ. వేదంబు ప్రమాణంబు గాదనియును నాగమంబుల నగడుసేసియు ధర్మంబుల మర్మంబు లుచ్చిపోనాడియు." నై.౭,ఆ. ౮౮.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అగడుసేయు&oldid=888483" నుండి వెలికితీశారు