అగడుగాకి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే.విణ.
- వ్యుత్పత్తి
- వ్యు. అగడు + కాకి - నుగాగమాది. (కర్మ.స.) కాకివలె పరుషముగా అల్లరి చేయువాఁడు.
అర్థ వివరణ
<small>మార్చు</small>అల్లరి చేయువాఁడు. /వదరుబోతు./
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
అల్లరి చేయువాడు, ఆకతాయ, తుంటరి.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు