వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
విశేష్యం.
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • నలుబది రోజులు ఆరకుండ వెలిగెడు దీపము. (చి) [మ్రొక్కుబడి ఉన్నవారు దేవాలయములందు వెలిగింతురు.]
  • భూమి
  • దేవాలయములో దేవుని యెదుట ఎల్లప్పుడు వెలుగు దీపము.
  1. భూమి
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయము ముందు [బయట] వున్న అఖిలాండము వద్దనే కొబ్బరికాయలు కొట్టవలెనని నియమము కలదు.
  • "వైరి మదాంధకారమున కఖండదీపముగఁ జేసి." [నిర్వ-1-30]
  • "కడునర్థితోడ నఖండదీపంబు, లెడపక నిత్యవేయేసి ముట్టింప." [బసవ-4ఆ.]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>