వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

(ఎన్నికలలో లేదా ఇతరత్రా పోటీలలో సాధించే) స్పష్టమైన, తిరుగులేని గెలుపు sweeping victory

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్‌ అఖండ విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. (ఆం.ప్ర. 21-8-89)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>