అఖండము
అఖండము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
- సంస్కృతము अखण्ड నుండి పుట్టినది.
- అ(=కానిది)+ఖండము(=ముక్క).
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ముక్క కాని వస్తువు. పూర్తి స్వరూపముతోఉన్నది.
- 1. సమస్తం, సంపూర్ణం అనేవి సామాన్యార్థాలు.
- 2. కార్తీక మాసంలో శివాలయాలలో నిర్ణీత కాలం పూర్తయ్యే వరకు ఎప్పటికప్పుడు తైలం నింపుతూ వెలిగించి ఉంచే దీపం.
- 3. ఆపకుండా నిర్ణీత కాలం సాగించే నామ సంకీర్తన, భజనాది కార్యక్రమాలు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అఖండానందము
- అఖండైశ్వర్యము
- అఖండ కావేరి
- అఖండజ్యోతి అనగా నిరంతరము మండే దీపము./ ముక్కలు కాకుండా వున్నది
- అఖండ భజన
- అఖండిత
- ఖండం
- అఖండుడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "నెరవుగా నావుల నేతులతోడ, వెలయు నఖండముల్ వేవేల నెత్తి." [పల్నాటి.]
- "అఖండ పుణ్యఫలము; అఖండసామ్రాజ్యము. అఖండ తపస్సు."