వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం

అక్షౌహిణులు.

అర్థ వివరణ <small>మార్చు</small>

21870 రథములు, అన్నే ఏనుగులు, 65610 గుఱ్ఱములు, 109350 కాల్బలము కలసిన సేన. 'అక్షోహిణి' అనే రూపం గూడా ఉంది. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్దములో పాల్గొన్నాయి. అంటే - 3,93,660 రధములు + 3,93,660 ఏనుగులు + 11,80,980 గుర్రాలు + 19,68,300 కాలిబంట్లు

రకం ఎన్నింతలు రథములు ఏనుగులు గుర్రాలు కాలిబంట్లు సారథి
పత్తి 1 1 1 3 5 పత్తిపాలుడు
సేనాముఖము 3 3 3 9 15 సేనాముఖి
గుల్మము 3*3 9 9 27 45 నాయకుడు
గణము 33 27 27 81 135 గణనాయకుడు
వాహిని 34 81 81 243 405 వాహినిపతి
పృతన 35 243 243 729 1,215 పృతనాధిపతి
చమువు (సేనా) 36 729 729 2,187 3,645 సేనాపతి
అనీకిని 37 2,187 2,187 6,561 10,935 అనీకాధిపతి
అక్షౌహిణి 10*37 21,870 21,870 65,610 1,09,350 మహా సేనాపతి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>