అక్షింతలపూలచెట్టు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇది ఒక ఎడారి మొక్క. ఒక్కొక్క మొక్క ఒక్కోరంగులో పూలు పూస్తుంది. చూడడానికి అందంగా వున్నా ఇది పూర్తిగా నిరుపయోగమైన మొక్క. ఇది పొదలుగావిస్తరిస్తుంది. పొలలాలకు కంచెలుగా ఉపయోగిస్తుంది తప్ప మరెందుకు పనికిరని చెట్టు. ప్రత్యేకించి పెంచరు. తనంతట తానుగా పెరుగుతుంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు