అక్షయ తృతీయ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్ష తదియ తిథి. ఈ తిథి నాడు బంగారం కొనడం శుభప్రదమని ఒక విశ్వాసం ఉత్తర దేశంలో పుట్టి క్రమంగా దక్షిణ దేశానికి వ్యాపించింది.
- జైనుల ఒక పర్వదినం. బంగారంకొనే రోజుగా మనదేశంలో ఈ పర్వదినం ప్రసిద్ధం. పుష్యమి నక్షత్రం ఉన్న రోజున కూడా జైనులు బంగారం కొంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు