అక్షపాదకుఁడు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
- 1. పదార్థము లేదని యొప్పికొనిన నయ్యాయికుఁడు;
- 2. తర్కశాస్త్రముఁ జదివినవాఁడు : చూ, తార్కికుఁడు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు