అక్కుశాయి
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
దేశ్యం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- చిల్లర వర్తకులకు ఇచ్చే కమీషను. [రూ. అక్కుషాయి, అక్శాయి, అక్షాయి.]
- బేహారికిగాని-దళారికిగాని యిచ్చు రుసుము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు