వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సకర్మక క్రియ

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

సగ్గించు/ కడుపు పల్లము చేయుట./ అనగా కడుపుని లోనికి లాగు కొనుట. ఉదా: ఆ పిల్లవాడి కడుపు ఆకలితో అక్కళించుక పోయినది. అని అంటుంటారు.

  • కడుపు వెన్నునకు అంటుకొనునట్లు నగ్గించు
  1. ఊపిరిబిగఁబట్టి కడుపును లోపలికిం దీసికొనుట

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

సగ్గించు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఆ పిల్లవాడి కడుపు ఆకలితో అక్కళించుక పోయినది

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>