అక్కలవాడ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- దేశ్యం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అక్క(=వంటలక్కలు)+వాడ(=ఉండేచోటు).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>వంటలక్కలు(వంటలు చేసే స్త్రీలు) ఉండే వీధి. పూటకూళ్ల వాళ్లుండే వీధి. అక్కవాడ అనే రూపం కూడా ఉంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు