అకృత్యము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
- వ్యు. న + కృత్యమ్. (న.త.)
- సంస్కృతము నుండి పుట్టినది.
- అ(=కానిది)+కృత్యము(=చేయ తగినది)
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>చేయగూడని పని. చెడ్డ పని. తప్పు పని.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఈ విషయంలో అతడు అకృత్యము నకు పాలు పడ్డాడు.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>