అకృతాస్త్రుడు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • తత్సమం.
  • విశేషణం.
వ్యుత్పత్తి

అ(=కాడు)+కృతాస్త్రుడు(=అస్త్రములు సంపాదించిన వాడు)

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

విలువిద్య నేర్చుకొనని వాడు. వ్యవహారిక భాషలో ఆయన రాజకీయాల్లో అకృతాస్త్రుడు, అంటే ఆయన రాజకీయాల్లో అనుభవం లేనివాడు అని అర్థం.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>