అకాలే కృత మకృతం స్యాత్

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

కానిసమయమున జేయబడినది చేయబడనిదియే అవును. విహితకాలమున విహితకర్మ మాచరింపక అవిహిత కాలమున నయ్యదియే కర్మ మాచరింప గడంగుట నిరర్థక మపుటయేగాక దానివలన గొంత ప్రత్యవాయము కూడ సంభవింపగలదు. అయ్యదియే గ్రంథకారులచే నుడువబడినది-"స్వకాలే య దకుర్వం స్తత్కరో ద్య దచేతనః, ప్రత్యవాయోఽస్తి తేనైవ నాభావేన స జన్యతే."

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939