అకార్యము
అకార్యము
ఉచ్చారణ
<small>మార్చు</small>
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
- సంస్కృతము నుండి పుట్టినది.
- కార్యము అంటే చేయవలసినది లేక చేయదగినది. అకార్యము అంటే చేయగూడనిది.
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>తప్పు పని.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు