వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి/దే.స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

హల్లకల్లోలము/అల్లకల్లోలము
1. వేళాకోళం. [విశాఖపట్టణము]
2. సామర్థ్యము. [నెల్లూరు]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

అకటావికటముచేయు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"క. అకటా మరుఁడిపుడుల్లం, బకటావికటముగఁజేసి యడరూన్చెను." రసి.౩,ఆ. ౭౯.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>