అంశిక స్వేదన క్రియ

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి

ఆంశిక(=వేరు వేరు భాగాలను)+స్వేదన(=చమటగా మార్చే)+క్రియ(=పని).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

<small>మార్చు</small>

వేరు వేరు భాష్పీభవన ఉష్ణోగ్రతలు గలిగి కలసి ఉన్నద్రవాలను, ఉష్ణోగ్రతను క్రమంగా నియంత్రిస్తూ ఆయా భాగాలుగా విడదీయటం. (రసాయనశాస్త్రం)

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>