అంభోజజని
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
విశేష్యము/సం.వి.ఇ.పుం.
- వ్యుత్పత్తి
- వ్యు. అంభోజే జనిః - యస్య. (బ.వ్రీ.) తామర పూవునందు పుట్టుక గలవాడు.
అర్థ వివరణ <small>మార్చు</small>
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
(పద్మమందు పుట్టుక గలవాఁడు) బ్రహ్మ.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు