వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము

దే.విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

నిష్ప్రయోజకుడు/దిట్టతనము లేనివాడు, పిఱికి వాడు./ విశేష్యం అమాయకుడు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "ఉ. వేదులుపల్కి న న్నదర వ్రేయఁగఁ జూచెద విందు నంత యం, బేదలు లేరు." పద్మ.౩,ఆ. ౫౭.
  2. 2. మిక్కిలి పేదవాఁడు. .."సీ. అరిభయంకర లంక యంబేదకొంపయే కోపించుకొని పోయి కొఱవి జూడ." రామా. ౭, ఆ. ౭. (అంబేదకొంప = పూరిగుడిసె.)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అంబేద&oldid=887322" నుండి వెలికితీశారు