అంబువాహిని
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఎత్తుడునీరుపోయుటకై తొలిచి కాలువమొదట నుంచెడు తాటిమ్రాను లోనగునది, దోనె.
- నీటిని చేదుట కుపయేగించు కొయ్యపాత్ర.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
కొయ్యబొక్కెన,/ దోనె, /నీరు మోయు స్త్రీ.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు