అంబుజగర్భుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
వ్యు. అంబుజస్య - గర్భః ఇవ. (ష.త.స.) పద్మము జన్మస్థానముగా గలవాడు.
అర్థ వివరణ
<small>మార్చు</small>తామర జన్మస్తలముగా గలవాడు. బ్రహ్మ
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు